2.
కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా:- అందెవేసిన చేయి
సీసపద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
అ) పట్టరాని సంతోషం​